శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. రమ్య గున్నం సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటించారు. ఈ సినిమాని ఈనెల 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్బంగా బుధవారం ఈ చిత్ర టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా […]
The post తెలుగులో రాబోతున్న అరుదైన థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ appeared first on Navatelangana.
Leave A Comment