సమాజంలో అసమానతలు తొలగిపోవాలి, మహిళలు చదువుకోవాలి అని నినదించిన మహాత్మ జ్యోతిబా ఫూలే జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన సినిమా ‘పూలే’. హిందీలో విడుదలై, సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఇందులో జ్యోతిబా ఫూలే పాత్రను ప్రతీక్ గాంధీ, సావిత్రిబాయి ఫూలే పాత్రను పాత్రలేఖ పోషించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం రవిచంద్ర ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. జ్యోతిబా ఫూలె వర్ధంతి సందర్బంగా ప్రసాద్ […]
The post తెలుగులోనూ ‘ఫూలే’ విడుదల appeared first on Navatelangana.
Leave A Comment