• Login / Register
  • Site Logo

    తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురైంది. ఆర్డర్‌ కాపీలు డౌన్‌లోడ్‌ చేస్తుంటే.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ కనిపిస్తోంది. పీడీఎఫ్‌ ఫైళ్లకు బదులు.. బీడీజీ స్లాట్‌ అనే బెట్టింగ్‌ సైట్‌ తెరుచుకుంటోంది. ఈ విషయంపై హైకోర్టు రిజిస్ట్రార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    The post తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment