– ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే ప్రక్రియ– ప్లాస్టిక్ రహిత విశ్వవిద్యాలయంగా ఉండటమే లక్ష్యం : ఉపకులపతి డాక్టర్ దండ రాజ రెడ్డినవతెలంగాణ-ములుగుశ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చల్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీజీహెచ్‌యూ) సిద్దిపేట జిల్లా ములుగులోని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థల మధ్య జరిగిన కీలకమైన ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ‘బాటిల్స్ ఫర్ ఛేంజ్’ అనే సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఈ భాగస్వామ్యం కుదిరింది. అందులో భాగంగా […]
The post తెలంగాణ హార్టికల్చల్ యూనివర్సిటీ, బిస్లరీ మధ్య ఒప్పందం appeared first on Navatelangana.
Leave A Comment