నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ రచయిత, కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ (64) ఈ రోజు అకస్మాత్తుగా కన్నుమూశారు. అందెశ్రీ మరణ వార్త తెలిసి సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అందె శ్రీ తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీ తో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ […]
The post తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలింది : సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment