తెలంగాణ సాహితి, ఎ.వి. కాలేజి తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో ‘తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్ – 2026’ ఈనెల 21, 22 తేదీలలో దశాబ్ది సాహిత్యోత్సవాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. తెలంగాణ సాహితి ఏర్పడి 2025కు ఒక దశాబ్దం పూర్తయింది. గత పదేండ్లుగా రాష్ట్రంలో ఐదు లిటరరీ ఫెస్ట్‌లు ఐదు థీములతో నిర్వహించాం. సాహిత్యరంగం, వివిధప్రక్రియలపై చర్చలు, సాహిత్య విమర్శ సంకలనం తెచ్చాము. ‘తెలంగాణ భాషాసాహిత్య వికాసం’ పేరుతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి పుస్తకాన్ని తెచ్చాం. ‘తెలుగెత్తి […]
The post తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్ -2026 appeared first on Navatelangana.
Leave A Comment