తెలంగాణ పల్లె పల్లెలో జాతరలు మొదలవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగిదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు […]
The post తెలంగాణ సాంస్కృతిక వైభవం జాతరలు appeared first on Navatelangana.
Leave A Comment