నవతెలంగాణ – కాటారంబ్రిటిష్ గవర్నమెంట్ పెట్టే చట్టాలు ఇప్పటికీ అమలులో ఉన్నవని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు న్యాయం జరగలేదని కుడుదుల కిష్టయ్య అన్నారు. తెలంగాణ సర్కిల్ ఆర్గనైజ్ సెక్రటరీగా కుడుదుల కిష్టయ్య ఆదివారం సూర్యాపేటలో జరిగిన ఐదవ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవకు తెలంగాణ సర్కిల్ ఆర్గనైజ్ సెక్రెటరీగా నియామకం అయినా అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో […]
The post తెలంగాణ సర్కిల్ ఆర్గనైజ్ సెక్రటరీగా కూడుదుల కిష్టయ్య appeared first on Navatelangana.
Leave A Comment