• Login / Register
  • Site Logo

    తెలంగాణ వాసికి లాటరీలో రూ.240కోట్లు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యూఏఈలో తీసిన లాటరీలో రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరానికి చెందిన యువకుడు. తన తల్లి పుట్టిన రోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు బోళ్ల మాధవరావు, భూలక్ష్మిల కుమారుడు అనిల్‌కుమార్‌. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బోళ్ల అనిల్‌కుమార్‌ ప్రాథమిక విద్య అనంతరం చదువును హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ప్రస్తుతం యూఏఈలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూన్నాడు. ఇటీవల తాను కొనుగోలు […]

    The post తెలంగాణ వాసికి లాటరీలో రూ.240కోట్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment