సీనియర్ జర్నలిస్టులకు రూ10.వేలు పింఛన్ ఇవ్వాలిజిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్, తాటికొండ కృష్ణనవతెలంగాణ – అచ్చంపేట ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘాన్ని బలోపేతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్, తాటికొండ కృష్ణ లు అన్నారు. జిల్లా కమిటీ సమావేశం ఆదివారం అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత కెసిఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ […]
The post తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment