ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌గణతంత్ర దినోవత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తేనేటి విందు ఇచ్చారు. 2024 సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభించిన ‘గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్’ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గానూ ఎంపికైన వ్యక్తులు, సంస్థలకు సోమవారం అవార్డులు ప్రదానం చేశారు. వివిధ కీలక విభాగాలలో విశిష్ట స్వచ్ఛంద […]
The post తెలంగాణ లోక్భవన్లో ‘ఎట్‌హోం’ appeared first on Navatelangana.
Leave A Comment