నవంబర్ 30న చలో కామారెడ్డినవతెలంగాణ – గాంధారినవంబర్ 30న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే తెలంగాణ రైతు సంఘం మూడవ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ జిల్లాలోని రైతులను కోరారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నవంబర్ 30న చలో కామారెడ్డి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ.. రైతుల కోసం వారి […]
The post తెలంగాణ రైతు సంఘం మూడవ మహాసభను విజయవంతం చేయండి.. appeared first on Navatelangana.
Leave A Comment