నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ జిల్లా డైరీ ని జిల్లా జేఏసీ చైర్మన్ మందాడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డాక్టర్ జానయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ శ్రీనివాస్, సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధగోని వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి భూషబోయిన నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులు నల్లమాసు జహంగీర్, వై క్రాంతి రేఖ, జాయింట్ సెక్రటరీలు ఏన్ దుర్గమ్మ, వి రేణుక, […]
The post తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ.. appeared first on Navatelangana.
Leave A Comment