• Login / Register
  • Site Logo

    తెలంగాణ ఈసెట్ షెడ్యూల్ విడుదల

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ ఈసెట్‌ (టీజీఈసెట్‌ 2026)కు షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్‌ 18 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఈసెట్‌ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మే 15న నిర్వహించనున్నారు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2026-2027 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. డీఈఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలడిప్లొమా […]

    The post తెలంగాణ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment