మాజీ మంత్రి హరీశ్‌రావుప్రజ్ఞాపూర్ మున్సిపల్‌లో ప్రచారం నవతెలంగాణ-గజ్వేల్ రూరల్‌తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్.. బూతుల ప్రదాత రేవంత్‌రెడ్డి.. ముమ్మాటికీ తెలంగాణ జాతిపిత కేసీఆరే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బూతు పితగా పేరు తెచ్చుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఇప్పటికే రెండు రైతుబంధులు ఎగ్గొట్టారని, […]
The post తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ appeared first on Navatelangana.
Leave A Comment