నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్న ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ తరుణంలో బీజీపీ కీలక ప్రకటన చేసింది. బీజేపీకి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారని, తెలంగాణలో బీజేపీ […]
The post తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్ appeared first on Navatelangana.
Leave A Comment