– బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్నవతెలంగాణ – ఆలేర్ రూరల్తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ,ఆ వైఖరికి నిరసనగా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది […]
The post తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ appeared first on Navatelangana.
Leave A Comment