భారతీయ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హైదరాబాద్, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లోని భారతీయ విద్యార్థులకు సూచించారు. భారతీయ విద్యార్థుల ఆహ్వానం మేరకు గురువారం యూనివర్సిటీ ప్రాంగణంలో వారు చదువుకుంటున్న స్కూల్‌లో సమావేశమయ్యారు. ఆ విద్యార్థులు కెరీర్‌ను సాధించేందుకు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించిన ఆయన తాను ఎలా విజయం సాధించారో వారికి వివరించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను వారికి […]
The post తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్స్గా మారాలి appeared first on Navatelangana.
Leave A Comment