నాలుగు వారాల గడువిచ్చిన సీజేఐయూపీఎస్సీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశంరాష్ట్రాల ట్రాప్‌లో పడొద్దని యూపీఎస్సీకి సూచనరాష్ట్ర ప్రభుత్వాలు వారికి సరిపోయే యాక్టింగ్/అడ్హాక్ డీపీపీ కోరుకుంటున్నారుడీజీపీ నియామకాలకు సకాలంలో ప్రతిపాదనలు ఇవ్వని రాష్ట్రాలపై ధిక్కార చర్యలు న్యూఢిల్లీ: నాలుగు వారాల్లో తెలంగాణ రాష్ట్రానికి నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని సిఫారసు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అర్హత కలిగిన ఐపీఎస్ అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో వారి పరస్పర ప్రతిభ […]
The post తెలంగాణకు నూతన డీజీపీని సిఫారసు చేయండి appeared first on Navatelangana.
Leave A Comment