రెండేండ్ల తర్వాత రాకపోకలకు పరిమిత అనుమతులు ఇజ్రాయిల్- హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంఅమలులో కీలక ముందడుగు రఫా: గాజాలోని రఫా బోర్డర్ క్రాసింగ్ తెరుచుకుంది. ఇజ్రాయిల్ – హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా సోమవారం ఈ సరిహద్దును ఓపెన్ చేశారు. అయితే ఈ మార్గం మీదుగా పరిమిత స్థాయిలోనే రాకపోకలకు గాజా పౌరులకు అనుమతులు ఇచ్చారు. ఈ వివరాలను ఈజిప్ట్, ఇజ్రాయిల్ భద్రతా విభాగాల అధికారులు మీడియాకు వెల్లడించారు. 50 మంది పాలస్తీనియన్లు గాజాలోకి వచ్చేందుకు, […]
The post తెరుచుకున్న రఫా సరిహద్దు appeared first on Navatelangana.
Leave A Comment