• Login / Register
  • Site Logo

    తృటిలో తప్పిన ప్రమాదం..

    Rss వార్తలు

    మినిట్రాక్కు బోల్తా..నవతెలంగాణ – డిచ్ పల్లిడిచ్ పల్లి మండలంలోని నడిపల్లి శివారులో మంగళవారం ఉదయం మినిట్రాక్కు బోల్తాపడింది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వివిధ రకాల పళ్లలోడుతో వెళ్తున్న ట్రక్కు ఇటీవల కట్టిన వంతన వద్ద బోల్తాపడింది. తృటిలో ప్రమాదం తప్పినట్లు పలువురు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఏలాంటి గాయాలు కాలేదని, ఫిర్యాదు కుడా రాలేదని డిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ తెలిపారు.

    The post తృటిలో తప్పిన ప్రమాదం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment