ఒక్క రోజే రూ.11,770 ప్రియంపసిడికి అధిక ధరల సెగ : డబ్ల్యూజీసీ వెల్లడి ముంబయి : బంగారం ధర భగ్గుమంటోంది. గురువారం ఒక్క రోజే రూ.11వేలు పైగా ఎగిసింది. ఇటీవల బంగారం ధరలకు అమెరికా ఆజ్యం పోశింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను డొనాల్డ్ ట్రంప్ దుర్మార్గంగా అరెస్ట్ చేయడం, ఇరాన్‌పై దాడులకు సంకేతాలు ఇవ్వడంతో భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామంతో డాలర్ కంటే భద్రతగా భావించే బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. అదే విధంగా డాలర్‌తో రూపాయి […]
The post తులం పసిడి రూ.1.79 లక్షలు appeared first on Navatelangana.
Leave A Comment