సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు..టి.కే.ఎస్ఎ.స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలినవతెలంగాణ – ఆత్మకూరు తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తురక కాశ బండ కొట్టే కార్మికులు, అత్యంత వెనుకబడిన కులాల్లో ఒకటైన ఈ సామాజిక వర్గాన్ని గుర్తించి మైనార్టీ శాఖ బడ్జెట్‌లో ప్రత్యేక సంక్షేమ పథకం ఏర్పాటు చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం […]
The post తురక కాశ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ పథకం appeared first on Navatelangana.
Leave A Comment