స్నిపర్ టీం కమాండర్ మద్వి దేవాతో సహా ముగ్గురు మావోయిస్టులు మృతి నవతెలంగాణ-చర్లఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని భేజ్జి చింతగుఫా పోలీస్ స్టేషన్ల సరిహద్దులో ఉన్న తుమ్మలపాడ్ అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ముగ్గురు మావోయిస్టులను హతమార్చారు. స్నిపర్ టీం కమాండర్ మద్విదేవా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ అకాన్ష్‌రావు గిరిపుంజే హత్యకు కుట్ర పన్నిన అపఖ్యాతి పాలైన మావోయిస్టు మద్విదేవాను తుమల్‌పాడ్ అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డిఆర్‌జి బృందం హతమార్చిందని సుక్మా ఎస్పీ కిరణ్ […]
The post తుమ్మలపాడ్ అడవుల్లో ఎన్‌కౌంటర్ appeared first on Navatelangana.
Leave A Comment