• Login / Register
  • Site Logo

    తుఫాన్ లో ఇల్లు కూలిపోయిన బాధితులకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

    Rss వార్తలు

    సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మల్లేష్ నవతెలంగాణ – అచ్చంపేట తుఫాను కారణంగా వారం రోజులుగా కురిసిన వర్షాలకు అమ్రాబాద్ మండలంలో కొందరు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులు అయ్యారు. బాధితులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మల్లేష్ అన్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామములో కొన్ని ఇండ్లను శుక్రవారం సందర్శించారు. కుంచం గోవర్ధన్ తండ్రి నరసింహ గ్రామపంచాయతీ కార్మికుడు గత 30 సంవత్సరాల నుండి మన్ననూరు గ్రామంలోనే జీవిస్తున్నాడు. మంథ తుఫాన్ […]

    The post తుఫాన్ లో ఇల్లు కూలిపోయిన బాధితులకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment