నవతెలంగాణ-హైదరాబాద్ : ఐఏఎస్ అధికారి అయిన తన భర్త వేధింపులతో గృహహింసకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ.. రాజస్థాన్ ఐఏఎస్ అధికారిణి భారతీ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త అయిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం డైరెక్టరు ఆశిష్ మోదీపై జైపుర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజస్థాన్ ప్రభుత్వ ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీగా భారతీ దీక్షిత్ విధులు నిర్వర్తిస్తున్నారు. తామిద్దరం 2014 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారులమని ఆమె […]
The post తుపాకీ గురిపెట్టి..ఐఏఎస్ అధికారిణికి గృహహింస appeared first on Navatelangana.
Leave A Comment