• Login / Register
  • Site Logo

    తీవ్ర పేదరికం నుంచి విముక్తి చెందాం

    Rss వార్తలు

    కేరళ రాష్ట్రావతరణ సందర్భంగా శాసనసభప్రత్యేక సమావేశంలో సీఎం పినరయి విజయన్‌ ప్రకటనతిరువనంతపురంలో బహిరంగ సభప్రముఖ సినీ నటులు మమ్ముట్టికినివేదిక అందచేసిన సీఎంప్రతి సంవత్సరం మనం ఉత్సాహంతో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం జరుగుతున్న వేడుక కేరళ ప్రజల కోసం నూతన శకానికి ప్రారంభాన్ని అందిస్తోంది. ఇది చరిత్రలో నిలిచిపోయి కలకాలం గుర్తుంటుంది. దేశంలో తీవ్రమైన పేదరికం నుంచి బయటపడిన తొలి రాష్ట్రంగా కేరళను మార్చేశాం.– కేరళ సీఎం పినరయి విజయన్‌ఇది వామపక్ష ప్రభుత్వ చారిత్రాత్మక […]

    The post తీవ్ర పేదరికం నుంచి విముక్తి చెందాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment