నవతెలంగాణ-హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలోని రాజోలు- అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
The post తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాను appeared first on Navatelangana.
Leave A Comment