సాధించుకున్న పురోగతిని పదేండ్లుగా కోల్పోతున్నాం హాథ్రాస్ వంటి కేసుల్లోనూ బాధితులకు న్యాయం దక్కట్లేదు మైక్రోఫైనాన్స్‌లతో అప్పుల ఊబిలోకి మహిళలునవతెలంగాణతో ఇంటర్వ్యూలో సీనియర్ అడ్వకేట్ కీర్తి సింగ్‌ములాఖాత్ ‘మహిళలు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులు తిరోగమనంలోకి వెళ్లిపోతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పదేండ్లుగా మహిళల హక్కులకు తీవ్ర భంగం కలుగుతున్నది. సుశీల గోపాలన్ కాలం నుంచి ఎన్నో పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. సెక్షన్ 498 ఎ, షాబానో కేసు, ముస్లిం మహిళల భరణం, వరకట్నం, […]
The post తిరోగమనంలో మహిళల హక్కులు appeared first on Navatelangana.
Leave A Comment