నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో కొండ చిలువ కలకలం రేపింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఘాట్ రోడ్డులో కొండ చిలువ కనిపించింది. వినాయక స్వామి ఆలయం దాటుకొని కారులో వెళ్తున్న కొందరు భక్తులు కొండచిలువను చూసి ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
The post తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండ చిలువ కలకలం..వీడియో వైరల్ appeared first on Navatelangana.
Leave A Comment