• Login / Register
  • Site Logo

    తిరుమలలో భక్తుల రద్ధీ..దర్శనానికి 10 గంటల సమయం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఓ వైపు చలి, మరోవైపు వర్షాలు కురుస్తున్నప్పటికి తిరుమల కొండపై భక్తుల రద్ధీ తగ్గడం లేదు. వీక్ ఎండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల పురవీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం తెల్లవారు జామునే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భక్తులు 18 కంపార్ట్‌మెంట్లలో […]

    The post తిరుమ‌ల‌లో భక్తుల రద్ధీ..దర్శనానికి 10 గంటల సమయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment