• Login / Register
  • Site Logo

    తిరుపతికి చేరిన బండ్ల గణేష్ సంకల్పయాత్ర

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ చేపట్టిన సంకల్పయాత్ర సోమవారం తిరుపతి చేరింది. టీడీపీ నాయకులు, పార్టీ అభిమానులు స్వాగతం పలికారు. జనవరి 19న హైదరాబాద్‌ సమీప షాద్‌నగర్‌లో యాత్ర ప్రారంభించానని, 507 కి.మీ. నడుస్తూ తిరుపతి చేరుకున్నట్లు ఈ సందర్భంగా గణేష్‌ చెప్పారు. మంగళవారం అలిపిరి నుంచి తిరుమల చేరుకుని మొక్కులు తీర్చుకుంటానని వెల్లడించారు.

    The post తిరుపతికి చేరిన బండ్ల గణేష్‌ సంకల్పయాత్ర appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment