నవతెలంగాణ – నవీపేట్మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం పాలకవర్గం మరోసారి గురువారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో కొన్ని సొసైటీ పాలకవర్గాలు అవకతవకాలకు పాల్పడ్డారనే నేపంతో సొసైటీ పాలకవర్గాలను రద్దు చేశారు. దీంతో బిఆర్ఎస్ అనుకూల పాలకవర్గాలను రద్దు చేశారంటూ తమ వల్ల ఎటువంటి అవకతవకలు జరగలేదని హైకోర్టును ఆశ్రయించడంతో తిరిగి బాధ్యతలను ఈనెల 17 వరకు అప్పగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో డిసీఓ శ్రీనివాస్ బుధవారం తిరిగి బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా […]
The post తిరిగి బాధ్యతలు చేపట్టిన నవీపేట్ సొసైటీ పాలకవర్గం.. appeared first on Navatelangana.
Leave A Comment