నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ / తుర్కపల్లి : భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్ కె హాస్పిటల్ ఆధ్వర్యంలో తుర్కపల్లి మండలం తుర్కపల్లి గ్రామంలో గల తారక్ డయాగ్నొస్టిక్ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తారక్ డయాగ్నొస్టిక్ సెంటర్ మరియు చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం నందు తుర్కపల్లి గ్రామ పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా బిపి షుగర్ న్యూరోపతి పరీక్షలు నిర్వహించి, ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజకుమార్ […]
The post తారక్ డయాగ్నొస్టిక్ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరం…. appeared first on Navatelangana.
Leave A Comment