నవతెలంగాణ-హైదరాబాద్: లోక్ సభలో ఫిబ్రవరి 5న 8మంది మహిళ ఎంపీలు చేపట్టిన నిరసనలపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ రిజిజు సోషల్ మీడియా వేదికగా ఆనాటి వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్ స్పందించారు. కేంద్ర మంత్రి వాదనలను “నిరాధారమైన ఆరోపణలు” అని ఖండించారు. మహిళా ఎంపీలు అధికార పార్టీ ఎంపీల వద్దకు ఎవరిపైనా దాడి చేయడానికి వెళ్లలేదని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ, “కిరెన్ రిజిజు ఆ రోజు సభలో […]
The post తాము ఎవరిపై దాడి చేయడానికి వెళ్లలేదు..బ్యానర్ పట్టుకోవడం తప్పా: ఎంపీ వర్ష గైక్వాడ్ appeared first on Navatelangana.
Leave A Comment