• Login / Register
  • Site Logo

    తాను మరణించి…నలుగురు జీవితాల్లో వెలుగులు పంచి…

    Rss వార్తలు

    తాడేపల్లి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువకుడు కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు రావడంతో నలుగురి జీవితాల్లో వెలుగులు పంచినట్లయింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన కందిమల విజయకుమార్‌ (20) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కెఎల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీన తాడేపల్లిలోని డిమార్ట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని […]

    The post తాను మరణించి…నలుగురు జీవితాల్లో వెలుగులు పంచి… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment