నవతెలంగాణ-హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు జనాలు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తాడ్వాయి–మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. కోట్లాది భక్తుల ఇలావేల్పు అయినా సమ్మక్క సారాలమ్మ గద్దెల […]
The post తాడ్వాయి–మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ appeared first on Navatelangana.
Leave A Comment