ఇబ్బందుల్లో ప్రయాణికులుచోద్యం చూస్తున్న ఆర్అండ్ బి అధికారులునవతెలంగాణ-మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల నుంచి కొయ్యుర్ వేళ్ళు మల్లారం చెరువు పరిధిలో ప్రధాన రహదారిపై భారీగా గుంత ఏర్పడడంతో ద్విచక్ర ఇతర వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.ఆదమరచి ప్రయాణికులు రాత్రివేళల్లో,పగలైన స్పీడ్ గా వస్తే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.గుంతను పూడ్చాలని ఆర్అండ్ బి అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ప్రమాదం జరిగితేకాని పట్టించుకోరాని తాడిచెర్ల, మల్లారం, చిన్నతూండ్ల, పెద్దతూండ్ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యం ప్రయాణికులు రోడ్డుపై […]
The post తాడిచెర్ల-కొయ్యుర్ రోడ్డుపై భారీ గుంత..! appeared first on Navatelangana.
Leave A Comment