మంత్రి శ్రీధర్ బాబుకు,కలెక్టర్ లకు కృతజ్ఞతలు ప్రిన్స్ పల్నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మెయిన్ గేట్ నుండి కళాశాల భవనం 160 మీటర్ల వరకు రూ.12 లక్షల సిబిఏప్, పంచాయతీరాజ్ నిధులతో సిసి రోడ్డు పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ప్రారంభించారు. అడుగగానే సిసి రోడ్డు నిర్మాణం మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి ఐటి, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, […]
The post తాడిచెర్ల కళాశాలలో సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment