రాష్ట్ర ఇంధన ప్రిన్స్ పల్ కార్యదర్శి వెనవిన్ మిట్టల్నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం బ్లాక్-1 ఓపెన్‌కాస్ట్ మైన్ కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం జెన్కో సీఎండీ హరీష్,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఏఎమ్మార్ సిఎండి మహేశ్వర రెడ్డి,సిఈఓ ప్రసాద్,వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, థర్మల్, కోల్ డైరెక్టర్లుతో కలిసి తాడిచర్ల-1 కోల్ బ్లాక్ ఓపెన్‌కాస్ట్ మైన్‌ను పరిశీలించారు. […]
The post తాడిచెర్ల ఓసీపీకి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment