నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల,కాపురం బ్లాక్-1లో బొగ్గుతవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీలో 2024-25 స్టార్ రేటింగ్ బొగ్గు నియంత్రణ అధికారులచే స్టార్ రేటింగ్ తనిఖీ శుక్రవారం నిర్వహించారు. ఈ తనిఖీలో ఓఎస్డీ రాజేంద్ర చోలే,జనరల్ సెప్టి ఎస్ మధుసూధన్,ప్రొపెసర్ శ్రీధర్,ఓఎస్డీ ఎ.కృష్ణ మోహన్,జెన్కో జనరల్ మేనేజర్ మోహన్ రావు హాజరై స్టార్ రేటింగ్ కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ క్షుణ్ణంగా పరిసీలించారు. బొగ్గు గని పరిసర ప్రాంతం తనికీ చేసి అభినందించారు. తాడిచెర్ల బొగ్గు […]
The post తాడిచెర్ల ఓసిపిలో స్టార్ రేడింగ్ తనిఖీ.. appeared first on Navatelangana.
Leave A Comment