మాజీ ఎంపీపీ..చింతలపల్లి మలహల్ రావునవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచర్లలో 132/33 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లుగా తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు విన్నవించినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు మంత్రి శ్రీదర్ బాబు సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. ఇటీవల మంత్రి ట్రాన్స్కోకు […]
The post తాడిచెర్లలో 33 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుకు సన్నద్ధం.! appeared first on Navatelangana.
Leave A Comment