నవతెలంగాణ – మల్హర్ రావుదేశభక్తి ధైర్య సాహసాలకు మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి పురస్కరించుకుని యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్ రావు,తెలంగాణ ఉద్యమకారుడు పోలోజు సత్యనారాయణ, యూత్ నాయకులు బండి రణదీర్ రావు,సుంకరి సాయి, ముడితనపెల్లి మళ్లీకార్జున్, పెద్ది మధూకర్, తిక్క […]
The post తాడిచెర్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment