• Login / Register
  • Site Logo

    తహశీల్దార్ కార్యాలయాలలో నిరుపయోగంగా జనరేటర్లు

    Rss వార్తలు

    నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రజాధనం వృధా..నవతెలంగాణ- అచ్చంపేటతహశీల్దార్ కార్యాలయానికి కులం, ఆదాయం సర్టిఫికెట్ కోసం, భూములు అమ్మకాలు కొనుగోలు రిజిస్ట్రేషన్లు, ఇలా దాదాపు 50 పనుల నిమిత్తం అవసరాల కోసం పల్లె ప్రజలు మండల తహశీల్దార్ కార్యాలయానికి వస్తుంటారు. విద్యుత్ సమస్యల కారణంగా పనులకు ఇబ్బందులు అటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తహశీల్దార్ కార్యాలయాలలో లక్షలు ఖర్చు చేసి జనరేటర్లు ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఉపయోగించకుండా సంబంధిత అధికారులు గాలికి వదిలేశారు. పర్యవేక్షణ చేయవలసిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల […]

    The post తహశీల్దార్ కార్యాలయాలలో నిరుపయోగంగా జనరేటర్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment