• Login / Register
  • Site Logo

    తల్లి లేని పిల్లల్ని పట్టించుకోని తండ్రికి హక్కులుండవు

    Rss వార్తలు

    హైకోర్టు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తల్లి మరణించాక ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతలను విస్మరించడమే కాకుండా రెండో పెళ్లి చేసుకున్న తండ్రికి ఆ పిల్లలపై హక్కులు ఉండవని హైకోర్టు పేర్కొంది. తల్లి మరణించాక తాత, నానమ్మ పరిరక్షణలో పిల్లలున్నారని గుర్తు చేసింది. కాబట్టి పిల్లలకు పాస్‌పోర్టు జారీకి తండ్రి సంతకం లేకుండానే ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఉన్న పిల్లలకు తండ్రి ఆమోదంతో సంబంధంలేకుండా పాస్‌పోర్టు జారీ చేయాలని పాస్‌పోర్టు సంబంధాల అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కూతురు […]

    The post తల్లి లేని పిల్లల్ని పట్టించుకోని తండ్రికి హక్కులుండవు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment