మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ నవతెలంగాణ – నెల్లికుదురు మనలను కన్న తల్లిదండ్రుల విగ్రహాలను పెట్టి పూజించడం ఎంతో సంతోషకరమైనదని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ తెలిపారు. ఆదివారం నల్లగుట్ట తండా శివారు జాదుతాండా కు చెందిన నల్లగుట్ట తండా ఉపసర్పంచ్ లక్ష్మణ్ వారి సోదరుడు బిక్షపతి కలిసి తల్లిదండ్రుల విగ్రహాల ఏర్పాటుచేసిన ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కన్నా తల్లిదండ్రులను వారు […]
The post తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టడం హర్షనీయం appeared first on Navatelangana.
Leave A Comment