రాయల్స్ గూటికి రవీంద్ర జడేజాసూపర్‌కింగ్స్‌కు ఆడనున్న సంజు శాంసన్ ఐపీఎల్ 2026 ఆటగాళ్ల ట్రేడింగ్ నవతెలంగాణ-ముంబయి చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ఆటగాడు, 12 సీజన్లు ఆ ప్రాంఛైజీ తరఫున ఆడిన రవీంద్ర జడేజా వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొత్త ప్రాంఛైజీ తరఫున ఆడనున్నాడు. ధోనీని ‘తల’ అని పిలుచుకునే సూపర్‌కింగ్స్ అభిమానులు.. రవీంద్ర జడేజాను ‘తలపతి’ అంటూ తమవాడిగా భావించారు. భావోద్వేగాలను పక్కనపెట్టిన సూపర్‌కింగ్స్ యాజమాన్యం రవీంద్ర జడేజాను వదిలేసింది. రూ.18 కోట్లకు గత సీజన్‌కు అట్టిపెట్టుకున్న […]
The post తలపతిని వదిలేశారు! appeared first on Navatelangana.
Leave A Comment