నవతెలంగాణ తలకొండపల్లి జనరల్ బాడీ సమావేశం, సిఐటియు తలకొండపల్లి మండలం కన్వీనర్ గా ఎం. నరసింహ ను, 15 మంది సభ్యులతో కమిటీ ఎన్నిక ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రామ్మోహన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్ హాజరై ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రుద్రకుమార్ మాట్లాడుతూ ఈనెల 10, 11 లో కాటేదాన్ ప్రాంతంలో జరిగే సిఐటియు మహాసభలు విజయవంతం చేయాలని, కార్మికులకు కనీస […]
The post తలకొండపల్లిలో సిఐటియు కన్వీనింగ్ కమిటీ ఎన్నిక appeared first on Navatelangana.
Leave A Comment