– జేఎల్‌ఆర్ ప్లాంట్‌ను ప్రారంభించిన టాటాచెన్నయ్ : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన లగ్జరీ విభాగమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) కార్ల తయారీని తమిళనాడులో చేపడుతోంది. ఇందుకోసం నిర్మించిన అత్యాధునిక ప్లాంట్‌ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది. రాణిపేట జిల్లా పనపాక్కం గ్రామంలోని సిప్‌కోట్ కాంప్లెక్స్‌లో 470 ఎకరాల భారీ విస్తీర్ణంలో సుమారు రూ.9,000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దీనిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ లాంచనంగా ప్రారంభించి.. అక్కడే […]
The post తమిళనాడులో లగ్జరీ కార్ల తయారీ appeared first on Navatelangana.
Leave A Comment