నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ఎన్డేయేను, దాని మిత్రపక్షాలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తామని సీఎం ఎంకే స్టాలిన్ దీమా వ్యక్తం చేశారు. అనేక విధాలుగా రాష్ట్రాన్ని మోసం చేస్తూ కీలకమైన డిమాండ్లను కేంద్రం దృష్టికి తెచ్చిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యా సంబంధ నిధులను విడుదల చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. డిలిమిటేషన్ ప్రక్రియపై స్పష్టత కొరవడిందని మండిపడ్డారు. కేంద్రం అండతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న గవర్నర్ తీరును ఖండించారు. ప్రాచీన హోదా పొందిన తమిళ భాషకు నిధులు […]
The post తమిళనాడులో ఎన్డేయే కూటమిని ఓడిస్తాం: ఎంకే స్టాలిన్ appeared first on Navatelangana.
Leave A Comment